Aloo Bonda I ఆలు బొండా ఆహా..😋😋I Aloo Bonda Recipe in Telugu I Street Food #shorts #telugu #trending

Aloo Bonda I ఆలు బొండా ఆహా..😋😋I Aloo Bonda Recipe in Telugu I Street Food #shorts #telugu #trending

Aloo Bonda Recipe in Telugu l ఆలు బొండా l How to make Aloo Bonda Recipe at Home l Street Food l Homemade Snacks ll Tasty Vindu ఆలు బొండా తయారీ విధానం: కప్పు శనగపిండి 3 స్పూన్లు బియ్యం పిండి పావు స్పూన్ పసుపు అరస్పూన్ ఉప్పు పావు స్పూన్ వాము పావు స్పూన్ కారం పొడి కొంచెం వంట సోడా ఆలుగడ్డ మిశ్రమం కోసం: 4 ఆలుగడ్డలు 3 పచ్చి మిర్చి పెద్ద ఉల్లిగడ్డ ఒకటి 3 స్పూన్ల మోతాదు కొత్తిమీర అర స్పూన్ పసుపు అర స్పూన్ ఉప్పు కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు 2 స్పూన్ల నూనె కడాయిలో 2 స్పూన్ల వేసి, ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి కలుపుకుని, పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారాక, పసుపు, ఉప్పు వేసి కలుపుకుని.. ఉడికించి మెత్తగా చేసుకున్న ఆలు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. తరువాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తరువాత సగం నిమ్మకాయ పిండుకుని చేతితో ఉండలుగా చేసుకుని ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, పసుపు, ఉప్పు, కారం, వాము, వంటసోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం నీరు వేసుకుని కలుపుకోవాలి. ఎక్కువ పలుచగా కాకుండా చూసుకోవాలి. మరోవైపు కడాయిలో నూనె వేసి బాగా వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత పక్కన పెట్టుకున్న ఆలు ఉండలను, శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసుకోవాలి. ఇవి కలర్ మారేంతవరకు రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి. యమ్మీ ఆలుబొండా రెడీ.. #shorts #aloobonda #aloobondarecipe #potato #bonda #potatobonda #tasty #yummy #yummyfood #yummyrecipe #yummyrecipes #tastyrecipes #tastyfood #snack #snacks #snackfoods #teatime #teatimesnacks #teatimesnack #easysnacks #easysnackideas #easysnack #trending #trendingrecipe #trendingshorts #viral #viralvideo #viralfood #viralshorts #simplerecipe #simpleandtasty #simplesnacks #telugufood #telugushorts #telugufoodshorts #telugurecipe #telugurecipies #telugufoods #streetstyle #streetfood #streetfoodindia #homemadefood #howtomake #easysnacksathome #cooking #cookingvideo #stepbystepprocess #easycooking #like #subscribe