
Today's Promise || ఈరోజు వాగ్దానము యోహాను సువార్త 6:35 || 19 May
యోహాను 6: 35 అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, John 6: 35 And Jesus said unto them, I am the bread of life: he that cometh to me shall never hunger; and he that believeth on me shall never thirst.