Ambidextrous Wonder: Meet the 8th Grader Who Masters Writing with Both Hands! ✍️🌟

Ambidextrous Wonder: Meet the 8th Grader Who Masters Writing with Both Hands! ✍️🌟

Join us as we explore the incredible talents of Jathan, an 8th grader from Make My Baby Genius School who can write with both his left and right hands! 📚🔥 Discover how he became ambidextrous and learn his tips and tricks for mastering this unique skill. You won't believe what this young prodigy can do! 🤯🏆 #Ambidextrous #StudentSuccess #MakeMyBabyGenius #mmbgschool #tirupati #students #school #vemanapadyalutelugu #bookreading #books 🧒🏻వీళ్లకు... చదువు రాదు, వీళ్ళు... చదువుకు పనికిరారు, వీళ్లకు... చదువు చెప్పలేము, అని ముద్ర పడ్డ విద్యార్థులను సైతం చదువులో🏆 భళా... అనేలా మేటి విద్యార్థులుగా తీర్చి దిద్దుతున్న మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ (తిరుపతి) 👑ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి సారిగా విద్య వ్యవస్థ లో వినూత్న ప్రయోగం నిర్దిష్ట సమయం లో నిర్దిష్ట ఫలితాలు. డే & రెసిడెన్షల్ - ఏసీ / నాన్ ఏసీ హాస్టల్ వసతులతో 💥ఇంగ్లీష్ (తప్పులు లేకుండా చదవడం రాయడం ) 💥100 వేమన పద్యాలు ( 30 రోజుల శిక్షణతో 10 ని. చెప్పేలాగా ) 💥అందమైన చేతివ్రాత ( 30 రోజుల శిక్షణతో అందంగా వ్రాసేలా ) 💥భగవద్గీత (12వ, 15వ అధ్యాయాలతో 40 శ్లోకాలు 30 రోజుల శిక్షణతో 10 ని. లలో చెప్పేలాగ) 💥రూబిక్స్ క్యూబ్ (15 రోజుల శిక్షణతో 1.5ని. లలో సాల్వ్ చేసేలాగా ) 💥20 ఎక్కాలు ( 20 రోజుల శిక్షణతో 5 ని. ముందుకు, 9 ని. వెనకకు చెప్పేలాగ ) 💥రెండు చేతులతో అందమైన చేతి వ్రాత ( 90 రోజులలో మూడు భాషలు రాసేలాగ) 💥తెలుగు ( తప్పులు లేకుండా చదవడం, రాయడం 40 రోజులలో శిక్షణతో ) 💥హిందీ ( తప్పులు లేకుండా చదవడం, రాయడం 40 రోజులలో శిక్షణతో ) 💥100 ఎక్కాలు (30 రోజుల శిక్షణతో 1 గం. లో వ్రాసేలాగ) 🏡ఉత్తమ హాస్టల్ వసతులతో కరోనా ఫ్రీ ప్రాంగణం లో రుచి శుచి కల ఆహారం మరియు క్రీడలతో రెసిడెన్సియల్ స్కూల్ / డే స్కాలర్