Live highlight

Live highlight

MK TV చానల్ లో ఒగ్గు కథలు చేపుతున్న కళాకారుళకి , కళని ఆదరించి చూస్తున్న ప్రేక్షకులకి పేరు పేరున ధన్యవాదాలు . కళని కళతో పాటు కళాకారులని నలుగురికి పరిచయం చేస్తు అలాగే MK TV కూడ నలుగురికి పరిచయం అవుతూ ముందుకు వెళ్ళడం మన MK TV ఛానల్ ప్రత్యేకత. ఇలాగె MK TV చానల్ ని ముందుకు తీసుకెల్తారని ఆశిస్తు MK TV చానల్ . M K TV మ్యాకం కిరణ్