2 రకాల మటన్ బిర్యానీ రెసిపీలు | 2 Types of Mutton Biryani | Donne Biryani | Chittimuthyalu Biryani

2 రకాల మటన్ బిర్యానీ రెసిపీలు | 2 Types of Mutton Biryani | Donne Biryani | Chittimuthyalu Biryani

2 రకాల మటన్ బిర్యానీ రెసిపీలు | 2 Types of Mutton Biryani | Donne Biryani | Chittimuthyalu Biryani ‪@HomeCookingTelugu‬ Chapters : Promo : 00:00 Mutton Donne Biryani : 00:12 Chittimuthyalu Rice White Mutton Biryani : 09:06 మటన్ దొన్నె బిర్యానీ | Mutton Donne Biryani | Bangalore Biryani | Shivaji Milatary hotel Biryani #donnebiriyani #muttonbiryani #homecookingtelugu మటన్ను మ్యారినేట్ చేయడానికి కావలసిన పదార్థాలు: మటన్ - 2 కిలోలు ఉప్పు - 2 టీస్పూన్లు పసుపు - 1 టీస్పూన్ కారం - 4 టీస్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్స్పూన్ పెరుగు - 2 టేబుల్స్పూన్లు ఉల్లిపాయ మసాలా పేస్టు కోసం కావలసిన పదార్థాలు: నువ్వుల నూనె - 2 టీస్పూన్లు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు మిరియాలు - 1 టీస్పూన్ ఉల్లిపాయలు - 5 (పొడవుగా తరిగినవి) పచ్చిమిరపకాయలు - 10 నీళ్లు గ్రీన్ పేస్టు కోసం కావలసిన పదార్థాలు: నువ్వుల నూనె - 1 టీస్పూన్ పుదీనా ఆకులు తరిగిన కొత్తిమీర మెంతాకులు నీళ్లు దొన్నె బిర్యానీ చేయడానికి కావలసిన పదార్థాలు: నువ్వుల నూనె - 2 టీస్పూన్లు నెయ్యి - 3 టేబుల్స్పూన్లు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అనాసపువ్వు బిర్యానీ ఆకులు జాపత్రి రాతిపువ్వు షాజీరా - 1 టీస్పూన్ సోంపుగింజలు - 1 టీస్పూన్ ఉల్లిపాయ - 1 (పొడవుగా తరిగినది) అల్లం పేస్టు - 1 టీస్పూన్ వెల్లుల్లి పేస్టు - 3 టీస్పూన్లు టొమాటో - 1 (ఆప్షనల్) మ్యారినేట్ చేసిన మటన్ ఉల్లిపాయ మసాలా పేస్టు గ్రీన్ పేస్టు నీళ్లు - 5 1 / 2 కప్పులు ఉప్పు - 2 టీస్పూన్లు చిట్టిముత్యాలు బియ్యం - 1 కిలో నీళ్లు ఉప్పు చిట్టిముత్యాలు మటన్ బిర్యానీ | Chittimuthyalu Rice White Mutton Biryani #muttonbiryani #biryanirecipe #biryani #whitebiryani #whitemuttonbiryani #hemasubramanian మటన్ను మ్యారినేట్ చేయడానికి కావలసిన పదార్థాలు: మటన్ - 1 కిలో చిన్న ఉల్లిపాయలు - 20 వెల్లుల్లి రెబ్బలు - 12 తరిగిన అల్లం పచ్చిమిరపకాయలు - 4 సోంపు గింజలు - 1 టీస్పూన్ యాలకులు - 3 దాల్చిన చెక్కలు - 2 లవంగాలు - 4 ఉప్పు - 1 టీస్పూన్ నీళ్ళు పెరుగు - 2 టేబుల్స్పూన్లు బిర్యానీ చేయడానికి కావలసిన పదార్థాలు: చిట్టిముత్యాల బియ్యం - 1 / 2 కిలో నీళ్ళు నెయ్యి - 2 టేబుల్స్పూన్లు నువ్వుల నూనె - 2 టేబుల్స్పూన్లు బిర్యానీ ఆకులు - 2 దాల్చిన చెక్క అనాసపువ్వు - 1 యాలకులు - 3 రాతిపువ్వు - 3 మరాఠీ మొగ్గు - 2 జాపత్రి - 1 లవంగాలు - 5 ఉల్లిపాయ - 1 పచ్చిమిరపకాయలు - 2 పుదీనా ఆకులు - 1 / 2 కట్ట కొత్తిమీర - 1 / 2 కట్ట నీళ్ళు - 3 కప్పులు 1 నిమ్మకాయ రసం Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book at https://shop.homecookingshow.in/ Follow us : Facebook-   / homecookingtelugu   Youtube:    / homecookingtelugu   Instagram-   / home.cooking.telugu   A Ventuno Production : http://www.ventunotech.com