
దోస ఇలా ఒక్కసారి Try చేసిచుడండHealthy Multigrain Dosa Recipe #youtubeshorts #shorts #shortsfeed #usa
ఈ దోసలు చాలా రుచిగా, ప్రోటీన్ రిచ్, ఫుల్ ఫైబర్తో వుంటుంది పిల్లలు పెద్దలు అందరు హ్యాపీ గా తినొచ్చు కొన్ని పప్పు లు పిల్లలు తినటానికి మారం చేస్తారు అలాంటి వాళ్ళ కి బాగా ఉపయోగపడుతుంది Ingredients :- Rajma Qenova Masurdall(ఎర్ర కందిపప్పు) పెసలు మినప్పప్పు సోయబీన్స్ కొమ్ముచేనగలు బ్లక్బీన్స్ వైట్బీన్స్ అన్నీ ఒక కప్పు చొప్పున తీసుకున్నను