మత్తయి సువార్త రెండవ అధ్యాయం| CONNECT TO TRUTH |#bible #telugubible #bibleverse #biblestudy #jesus

మత్తయి సువార్త రెండవ అధ్యాయం| CONNECT TO TRUTH |#bible #telugubible #bibleverse #biblestudy #jesus

మత్తయి 2వ అధ్యాయము 1రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి 2యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి 3హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి. 4కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమ కూర్చిక్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను. 5అందుకు వారుయూదయ బేత్లెహేములోనే; ఏల యనగాయూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు;ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధి 6అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, 7ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని 8మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి,ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను. 9వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను. 10వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి, 11తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. 12తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి. 13వారు వెళ్ళినతరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్న మందు యోసేపునకు ప్రత్యక్షమైహేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను. 14అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని, 15ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చ బడునట్లు హేరోదు మరణమువరకు అక్కడనుండెను. 16ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానులవలన వివర ముగా తెలిసికొనిన కాలమునుబట్టి, బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించెను. 17అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహా రోదనధ్వనియు కలిగెను 18రాహేలు తన పిల్లలవిషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. 19హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై 20నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలు దేశమునకు వెళ్లుము; 21శిశువు ప్రాణము తీయజూచు చుండినవారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి, శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. 22అయితే అర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయదేశము 23ఏలుచున్నా డని విని, అక్కడికి వెళ్ల వెరచి, స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, నజ రేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.) telugu bible, telugu bible quiz, bible in telugu, telugu bible study, telugu bible facts, telugu bible movie, telugu bible books, telugu bible videos, telugu bible movies, telugu bible shorts, telugu bible sfacts, telugu kids bible, telugu bible short, telugu bible stories, telugu bible reading, telugu bible message, telugu bible history, telugu bible riddles, telugu audio bible, audio bible telugu, bible audio telugu, bible facts telugu, bible study telugu, telugu bible messages, telugu bible quiz easy bible, bibles, bible, bible q&a, bible diy, msg bible, bible fact, bible sage, holy bible, bible study, bible verse, bible facts, bible story, audio bible, bible ethics, bible verses, romans bible, bible stories, bible slavery, bible history, quran vs bible, read your bible, kjv audio bible, audio bible kjv, god in the bible, bible prophecy, bible mysteries, bible teachings, king james bible, reading the bible, moses bible story, bible revelation, short bible story, the message bible, through the bible, bible curiosities bible study, bible study tips, john bible study, bible study john, how i bible study, bible study guide, john 1 bible study, how to bible study, study the bible, bible study series, bible study with me, bible study routine, bible study lessons, tips for bible study, beginner bible study, bite-size bible study, christian bible study, how i study my bible, bible study with me john, how i study the bible, helpful bible study tips, bible study follow along, how to study the bible, bible study for beginners bible reading, bible reading app, bible reading tips, bible reading plan, john 1 bible reading, reading the bible, bedtime bible reading, tips for my bible reading time, where to start reading the bible, how to have a good bible reading time, pray this before reading your bible 🙏🏼, why can't i commit to reading the bible, what happens in me when i start reading the bible, reading, what does reading the #bible #telugu #telugubible #biblestudy #teluguaudiobook #jesus #christ #christian #christmas #christianity #live #worship #motivation #inspiration #inspirationalquotes #telugupodcast #story #biblestories ‪@TeluguAudioBIBLE‬ ‪@ophirministries‬ ‪@YVTvYadarthaVaadhiTv‬