Man Broke 150 Coconuts Smashed With One Hand In One Minute Claimed  ‘Guinness Record’

Man Broke 150 Coconuts Smashed With One Hand In One Minute Claimed ‘Guinness Record’

హరియాణాకు చెందిన ఓ యువకుడు నిమిషంలో 150 కొబ్బరికాయలు ఒంటిచేత్తో పగలగొట్టి రికార్డు సృష్టించాడు. ధర్మేంద్ర అనే యువకుడు రోహ్ తక్ లోని కూరగాయల మార్కెట్ లో కూలీ పనులు చేస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ తో ఇంటి దగ్గరే ఉండిపోయిన యువకుడు... కొబ్బరికాయలను చేతితో పగలగొట్టాడాన్ని.. యూట్యూబ్ లో చూశాడు. తానూ అలానే చేయాలని నిశ్చయించుకుని....... అందుకు తగినట్లుగా సాధన చేశాడు. గతంలో కేరళకు చెందిన ఓ యువకుడు నిమిషంలో 122 కొబ్బరికాయలు, జర్మనీ వ్యక్తి 148 పగలగొట్టినట్లు ధర్మేంద్ర తెలుసుకున్నాడు. వారికన్నా ఎక్కువగా నిమిషంలో 150 కొబ్బరికాయలు ఒంటిచేత్తో పగలగొట్టి రికార్డు... సృష్టించాలనుకున్నాడు. అందరూ చూస్తుండగా ఒంటి చేత్తో 150 కొబ్బరికాయలను..... పగలగొట్టి ఔరా అనిపించాడు. గతంలోనూ ముడి కొబ్బరికాయలను తల, చేతితో పగలగొట్టినట్లు.. ధర్మేంద్ర చెప్పాడు. గిన్నిస్ రికార్డు సాధించటమే తన లక్ష్యమని అంటున్నాడు #EtvTelangana #LatestNews #NewsOfTheDay #EtvNews ------------------------------------------------------------------------------------------------------ ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------ For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Visit our Official Website: http://www.ts.etv.co.in ☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B ☛ Like us :   / etvtelangana   ☛ Follow us :   / etvtelangana   ☛ Follow us :   / etvtelangana   ☛ Etv Win Website : https://www.etvwin.com/ -------------------------------------------------------------------------------------------------------