కొత్త Smart Ration Card లో తప్పులు ఉన్నాయా? ఇలా మార్చుకోండి | AP Ration Card Update 2025

కొత్త Smart Ration Card లో తప్పులు ఉన్నాయా? ఇలా మార్చుకోండి | AP Ration Card Update 2025

#నేనుమీpraveen ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త Smart Ration Cards పంపిణీ చేస్తోంది. మీ కార్డు లో తప్పులు ఉన్నట్లయితే, గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసి సరిచేయవచ్చు. ఈ వీడియోలో మీకు కావలసిన డాక్యుమెంట్స్, దరఖాస్తు ప్రక్రియ, మరియు కార్డు అప్డేట్ పొందే విధానం వివరించబడింది. 👉 కావలసిన డాక్యుమెంట్స్: Ration Card Xerox Aadhaar Xerox పుట్టిన సర్టిఫికెట్ / బంధుత్వం ప్రూఫ్ ₹24 ఫీ ⏳ 21 రోజుల్లో Tahsildar ఆమోదం తర్వాత మీ కొత్త Smart Ration Card డేటా సరిచేయబడుతుంది. 📢 మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ SUBSCRIBE చేయండి! #SmartRationCard #APRationCard #RationCardUpdate #APGovernment #AndhraPradesh