అది తప్పు అని చెప్పాల్సిందే! #myworld #quotes
అది తప్పు అని చెప్పాల్సిందే! నష్టం లేదా తప్పు జరిగాక.. పశ్చాత్తాపం పడటం సహజం.. అది అందరూ చేసే పనే.. కానీ అసలు తప్పు జరగకుండా ఆపితే.. అది కదా అసలు జీవితం అంటే.. అదే నీ అసలైన ధర్మం.. తప్పు చెయ్యకు,చెయ్యనివ్వకు.. అందరిలా నువ్వు ఉండకు.. నలుగురితో పాటు నారాయణ అని అనుకుంటే.. సత్యం ఎలా నిలబడగలదు.. తప్పుని తప్పు అని చెప్పకపోవడం కూడా పాపమే..