
NPCI ఆధార్ లింక్ చేయలేదా? ప్రభుత్వ పథకాల DBT డబ్బులు రావు! #NPCILinking #AadhaarSeeding #DBT
NPCI ఆధార్ లింక్ చేయలేదా? ప్రభుత్వ పథకాల DBT డబ్బులు రావు! #NPCILinking #AadhaarSeeding #DBT మీ తల్లికి వందనం డబ్బులు లేదా పింఛన్ ఇంకా జమ కాలేదా? అయితే మీ బ్యాంక్ ఖాతా NPCI ద్వారా ఆధార్‌తో లింక్ అయి ఉందా అని ఒకసారి చెక్ చేయండి. 👉 లింక్ చేయాలంటే మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి Aadhaar Seeding ఫారం సబ్మిట్ చేయాలి. 👉 లేదా UMANG App లేదా UIDAI వెబ్‌సైట్ ద్వారా Status కూడా చెక్ చేయొచ్చు. ఒకసారి లింక్ అయితే, స్కాలర్‌షిప్, PM కిసాన్, పింఛన్, తల్లికి వందనం వంటి అన్ని DBT డబ్బులు మీ ఖాతాకు నేరుగా వస్తాయి! ఇంకా ఆలస్యం ఎందుకు? 📌 వీడియో లైక్ & షేర్ చేయండి! #NPCILinking #AadhaarSeeding #DBT #ThallikiVandanam #ScholarshipStatus #PMKisan #PensionUpdate #UIDAI #UMANGApp #TeluguShorts #GovernmentSchemes #BankLinkIssue NPCI Aadhaar Linking Telugu Aadhaar Bank Linking Process DBT Payment Not Received Thalliki Vandanam Payment Issues How to check Aadhaar NPCI link UMANG App Aadhaar Seeding UIDAI Bank Mapper Telugu Aadhaar Seeding for DBT PM Kisan Aadhaar Status Government Scheme Money Not Credited