Iron tablets in pregnancy || Anemia || Health tips||Dr gampala Sirisha

Iron tablets in pregnancy || Anemia || Health tips||Dr gampala Sirisha

Iron tablets in pregnancy || Anemia || Health tips||Dr gampala Sirisha #anemia #pregnancy #irontablets #iron #hemoglobin #blood #weakness #health #healthtips #gynaecologist #drsirishagampala pregnancy లో ఐరన్ మాత్రలు ఖచ్చితంగా వాడాలా...ఎందుకు వాడాలి...ఐరన్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకుంటే సరిపోతుందా... ఒకవేళ వాడక పోతే తల్లికి, బిడ్డకు ఏదైనా ఇబ్బందులు ఉంటాయా...పూర్తి వివరాలు ఈ వీడియో లో చూడండి... గత 10 సంవత్సరాలుగా city కి దూరంగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తూ పేషంట్స్ కి ఉన్న అపోహలు చూస్తూ సమాజంలో ఉన్న భయాలు పోవాలని ఉద్దేశంతో మన channel start చేయడం జరిగింది...మీరు ఆరోగ్యసంబందించిన విషయాలు ఏదైనా అడగాలంటే మన comment box లో అడగొచ్చు Dr Gampala sirisha MBBS DGO (osmania) Sirisha hospital huzurnagar pH:8186097770 Subscribe to our channel for more updates    / @dr.gampalasirishambbsdgo3722   Health disclaimer:: The information in this video is designed for educational purposes only.It is not substitute for medical care.you should not use this information to diagnose or treat any health problems.Please consult your doctor for your health issues...