krishna gadu ante oka range Movie Public Talk I satyam24frames I Rishwi Thimmaraju #s3

krishna gadu ante oka range Movie Public Talk I satyam24frames I Rishwi Thimmaraju #s3

Rishwi Thimmaraju,Vismaya Sri Director Rajesh Dondapati ప్యాషన్ ఉండి ఇండస్ట్రీలోకి చాలా మంది వస్తుంటారు. కానీ నిలదొక్కుకునేది చాలా తక్కువ మంది. ఇప్పుడు అమెరికా నుంచి ఎన్నారైలు వస్తున్నారు.. నిర్మాతలుగా మారుతున్నారు. చాలా మంది సక్సెస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే నిర్మాత రఘురాం సినిమా మీద ప్యాషన్‌తో వచ్చాడు. కొత్త వాళ్లతో కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ అనే సినిమాను నిర్మించాడు. రిష్వి, విస్మయలను హీరో హీరోయిన్లు పరిచయం చేస్తూ రాజేష్ దొండపాటి తీసిన ఈ సినిమా నేడు థియటర్లోకి వచ్చింది. For more interesting updates like & follow: 👇👇👇 Subscribe :    / @satyam24media76   Facebook :   / satyam24frames   Instagram :   / satyam24frames   #satyam24frames